30, నవంబర్ 2024, శనివారం

An appreciation


**శివశ్రీ ముదిగొండ సేనాపతి గారు**
శైవ సేవలో తమ నామదేయాన్ని సార్థకం చేస్తున్న వారు
శైవ సేవా నిరతికి నిలువుటద్దం... ఈశ్వరసేవా భాగ్యం దక్కిన ధన్యులు..అరమరికలు లేని ఆదర్శ వ్యక్తిత్వం..మా పట్ల పుత్ర వాత్సల్యం వారికి అదృష్టం మాది...సేవకు వయోభేదం లేదని నిరూపిస్తూ శైవ సాంప్రదాయాలను శైవ మహా పీఠం...పీఠ శాఖలలో నిర్వహించే కార్యక్రమాలను సమాహారంగా బ్లాగ్ లో పొందుపరిచి ఆరాధ్య బంధువులకు మన గ్రూపులకు అందజేస్తూ వాటిని భద్రపరుస్తున్నారు..ఇదొక అద్భుతమైన బృహత్కర శైవ సేవ..
             ఆరాధ్యులుగా తనపని తాను చేసుకుపోతు మార్గనిర్దేశనం చేస్తున్న కృషీవలుడు...
పూజ్య పీఠాధిపతులచే ప్రశంసా పుర్వక అభినందనలు అందుకున్న కార్యదక్షులు శివశ్రీ  ముదిగొండ సేనాపతి గారు..
వారికి శిరసా నమస్సులు తెలుపుకుంటున్నాను..
వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఈశ్వర సేవలో  మనందరికీ ఉపయుక్త దృశ్యగ్రంథ మాలికలు అందించాలని  వారి కుటుంభానికి ఆ పరమేశ్వరుని  సంపూర్ణ అనుగ్రహం వుండాలని ప్రార్థిస్తూ ...
మీ 
ఆరాధ్య బంధువు
శ్రీపతి పండితారాధ్యుల సతీష్ చంద్ర శర్మ
9348298600.**Sivasri Mudigonda Senapathi garu**
Those who are making their name meaningful in the service of God.
Standing for the service of Lord Shiva... Blessed are those who got the fortune of Eswara Seva.. An ideal personality without any complications.. Son's affection towards us is our luck for them... Proving that there is no age difference for service, the Saiva Maha Peetham is supporting the traditions of Saiva... The programs conducted in the peetha branches are being compiled in the blog and handing them to our groups and keeping them safe.. This is an amazing Brahathkara Shiva Seva..
Farmer who is guiding himself as he does his work as a devotee...
Activists Sivasri Mudigonda Senapathi garu receiving appreciation and congratulations from the revered head of state..
I am giving them sirasa salutations..
Praying that they may be healthy and provide us with useful scripture Malikas for all of us in the service of God and that the blessings of the Almighty be there for their family...
మీ
Adorable relative
Satish Chandra Sharma of Sripati Panditaradhya

9348298600.